మనం సాధారణంగా ప్రతి నెల కనీసం 3 మొబైల్ రీఛార్జీ లు, 1 DTH రీఛార్జీ, ఇంకా షాపింగ్ లు, కరెంట్ బిల్లులు, GAS బిల్లులు, ఇంకా municipality లో నివసించే వారు అయితే నీటి బిల్లులు, కేబుల్ బిల్లులు, ఓ ఇలా నెల అయ్యే సరికి చాలా బిల్లులను కడుతుంటాం. ఇందులో చాలా వరకు మనం మన మొబైల్ నుండే PAYTM, PhonePay, లాంటివి ఉపయోగించి కడతాం. అప్పుడప్పుడు మనకు వీటిల్లో Cashback కూడా వస్తుంది కూడా. కానీ ఇప్పుడు చెప్పబోయే application ఉపయోగించి పైన చెప్పిన బిల్లులు కట్టినట్టు అయితే మీకు కచ్చితమైన క్యాష్ బ్యాక్ ప్రతిసారీ వస్తుంది.

అదే…..

నెక్స్మనీ యాప్ 


ఇది జనవరి 1 , 2017 న ప్రారంభమైనది 

( 1 ) నెక్సమనీ అంటే ఏమిటి ? 

 మనం ఉపయోగించే పేటియమ్ , గూగుల్ పే , ఫోన్ పే , ఫ్లిప్ కార్ట్ , అమేజాన్ , బుక్ మైషో , మేకమై ట్రిప్ , బిగ్ బాస్కెట్ వంటివాటివలె నెక్స్మనీ కూడా ఒక ఆల్ ఇన్ ఒన్ ఆండ్రాయిడ్ యాప్ .

 ( 2 ) ఇతర యాప్స్ బదులు మనం నెక్స్మనీని ఎందుకు ఉపయోగించాలి ? 

అన్ని ఇతర యాలు B2C పద్ధతిలో ఉంటాయి . ఇందులో వారు కస్టమర్లను మాత్రమే సృష్టించుకుంటారు . కానీ నెక్స్ మనీ యాప్ B2B పద్ధతిలో ఉంటుంది . ఇందులో మనకు యాప్ ద్వారా ఆదాయం పొందే అవకాశాలుంటాయి .

నెక్స్మనీ ద్వారా ఆదాయం పొందుట ఎలా మొదలుపెట్టాలి ? 



మీ ప్లేస్టోర్ నుండి సెక్స్ మనీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి.

రెఫరల్ కోడ్ దగ్గర J426 అని రాయండి తర్వాత check పై క్లిక్ చేయండి అక్కడ క్రింద చూపిన విధంగా ఉంటుంది.


 తర్వాత మీ పేరు మొబైల్ నెంబరు email ID మీ User Name ఇచ్చి Sign up పై క్లిక్ చేయండి. మీకు మొబైల్ కు వచ్చిన OTP enter చేయడం తో మీరు NexMoney లో రిజిస్టర్ అయ్యి 50 రివార్డ్ పాయింట్లు పొందండి .

 రీచార్జ్ ద్వారా ఆదాయం: 


Image Credits: NexMoney

పై చూపిన విధంగా ప్రతీ దానిపై ఖచ్చితమైన క్యాష్ బ్యాక్ పొందండి మరియు ప్రతీ నెల కనీసం రూ, 500/- నుండి రూ, 1500/- దాకా ఆదా చేసుకోండి. దీని గురించి పూర్తి వివరాల కోసం కింద లింక్ ద్వారా సంప్రదించవచ్చు.

వివరాలకు సంప్రదించండి